నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి

శనివారం 25 డిసెంబర్ 2010

సివిక్ సెన్స్!?


రోజున శలవ అని దగ్గరిలో ఉన్న గుడికి వెళ్లాం. పాపం గుడి యాజమాన్యం వారు రోడ్ మీద అసౌకర్యం కలిగిం చకుండా పార్కింగ్ చెయ్యొద్దని ఒక విన్నపం కూడా ఉంచారు. వినే వాళ్ళెవరు?! మనకున్నసివిక్ సెన్స్ అది. చివరికి గుడికి వెళ్ళినపుడు కూడా ఎవరి మాట వినకూదన్న పట్టుదల. హాట్స్ ఆఫ్ !!

ఆదివారం 19 డిసెంబర్ 2010

బుధవారం 15 డిసెంబర్ 2010

బలే కారు - గీతలతో నడపచ్చు

Sketch-a-Move from Superflux on Vimeo.


కర్టెసీ http://vimeo.com