నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి

గురువారం 6 అక్టోబర్ 2011

నూటొక్క ఏళ్ళ పోలీస్ స్టేషన్

బెంగుళూరు కస్తూర్బా రోడ్ లో ఉన్న శతాబ్దపు కిందటి పోలీస్ స్టేషన్

సోమవారం 3 అక్టోబర్ 2011

కొన్ని సరదా ఫోటోలు

డల్లాస్ అమెరికాలో ఉండే మితృలు   శ్రీ ప్రసాద్ గారు పంపిన ఫోటోలు ఇవ్వి. సరదాగా అనిపించి ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఫోటోలు తీసినది ఎవ్వరో కాని, చాలా సమయస్పూర్తి కలవాళ్ళు, ఎప్పుడు క్లిక్ కొట్టాలో బాగా తెలిసిన వాళ్ళు.

నాకు అన్నిటికన్నా ధూమపానాన్ని నిరుత్సాహ పరచటానికి వ్రాసిన బోర్డ్, గూగుల్ హోటల్ బాగా నచ్చినాయి. కార్టూన్లలో, పార్కు పార్కు, వాహన పార్కింగ్ ఎక్కడ లో మంచి పంచ్ ఉన్నది.
With Tata DOCOMO poster below! J







సోమవారం 19 సెప్టెంబర్ 2011

గాంధీ హిల్

విజయవాడ గాంధీ హిల్ మీద ఉన్న గాంధీ స్తూపం.
స్థూపం మీద గాంధీ బొమ్మ


గాంధీ హిల్ మీద ఉన్న టాయ్ ట్రైన్, టాయ్ ట్రైన్ స్టేషన్

గాంధీహిల్ మీద నుండి విజయవాడలో కొంత భాగం (వన్ టౌన్ ఏరియా*, దూరంగా కృష్ణాబ్యారేజి)

*నాకు తెలిసి విజయవాడలో వన్ టౌన్ కు మరే పేరు లేదు అందరూ వన్ టౌన్అనటమే కాని, ఒకప్పటి "అసలు విజయవాడ" పేటకు పేరు లేకపోవటం విచిత్రం!









శనివారం 3 సెప్టెంబర్ 2011

ఆదివారం 14 ఆగస్టు 2011

బెంగుళూరు ఫ్లవర్ షో

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెంగుళూరు లాల్ బాగ్ లో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనలో 14 ఆగష్టు 20011 తీసిన కొన్ని చిత్రాలు












గురువారం 4 ఆగస్టు 2011

బెంగుళూరు భవనాలు

వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ - కబ్బన్ పార్కులో కస్తుర్బా రోడ్లో ఉన్నది


బెంగుళూరు పురపాలక సంఘ సమావేశ మందిరం